వార్తలకు తిరిగి వెళ్లండి
పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ

కేరళ పోలీస్ స్టేషన్ల ఆవరణల్లో ఉన్న పాత, నిరుపయోగ వాహనాలను ఆగస్టు 15 లోగా పూర్తిగా తొలగించాలని ఆ రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితల ఆదేశాలు జారీ చేశారు.
అలాగే అన్ని స్టేషన్లను ఒకేలా పునరుద్ధరించి రంగులు వేయాలన్నారు. దీనివల్ల ప్రజలు స్టేషన్లను సులభంగా గుర్తించి, అక్కడ స్నేహపూర్వక వాతావరణాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...