Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినులకు అండగా 'పోలీస్ అక్క'

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 10, 2026 11:29 AM మెదక్General
విద్యార్థినులకు అండగా 'పోలీస్ అక్క' - Udayam
మెదక్ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థినుల భద్రత కోసం తెలంగాణ పోలీసు శాఖ 'పోలీస్ అక్క' కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు గురువారం ఈ సరికొత్త వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. బాధితులు డయల్-112, షీ-టీమ్స్‌ను ఆశ్రయించి సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...