Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విద్యార్థుల కోసం పోలీస్ రాజీనామా.

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 24, 2026 6:58 PM జాతీయంGeneral
విద్యార్థుల కోసం పోలీస్ రాజీనామా. - Udayam
"విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసే కానిస్టేబుల్‌ను కాను.. వారికి అండగా నిలిచే పోలీస్ అన్నను" అంటూ ఉత్తరాఖండ్‌కు చెందిన కానిస్టేబుల్ షేర్ సింగ్ ఆదర్శంగా నిలిచారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పేపర్లు జిరాక్స్ సెంటర్లలో దొరకడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ హక్కుల కోసం పోరాడుతున్న వారి వెంటే ఉంటానన్నారు.

Comments

G
Loading comments...