Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న పోలీసులు

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 12, 2026 10:36 AM అనంతపురంGeneral
రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న పోలీసులు - Udayam
చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రోనిపల్లికి చెందిన గణేశ్‌ రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భార్య వల్ల ఇబ్బందులు పడుతున్నానంటూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులకు ఫొటోలు పంపించాడు. అప్రమత్తమైన రాప్తాడు, చెన్నేకొత్తపల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని గణేశ్‌ ప్రాణాలను కాపాడారు. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఎస్సై సత్యనారాయణ సూచించారు.

Comments

G
Loading comments...