వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి, నేరాల నియంత్రణ నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పోలీసులు అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు చేస్తున్నట్లు ఏసీపీ మడత రమేష్ తెలిపారు.
బెల్ట్ షాపులను తనిఖీ చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
Comments
Loading comments...

