Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్‌ కొలువులకు నోటీస్‌

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 29, 2026 8:46 PM హైదరాబాద్General
పోలీస్‌ కొలువులకు నోటీస్‌ - Udayam
తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి TSLPRB నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోలీస్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫైర్‌, ఎమర్జెన్సీ, జైలు శాఖల్లో వివిధ పోస్టులను భర్తీ చేయనుంది. పోలీస్‌ కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇతర విభాగాల పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఖాళీల వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

Comments

G
Loading comments...