వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో శుక్రవారం పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
రౌడీషీటర్లు, పాత కేసుల నిందితుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

