Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ కోచింగ్ అకాడమీలపై మోసాల ఆరోపణలు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 03, 2026 6:29 PM హన్మకొండ General
పోలీస్ కోచింగ్ అకాడమీలపై మోసాల ఆరోపణలు - Udayam
పోలీస్ కోచింగ్‌ పేరుతో కొన్ని ప్రైవేట్ అకాడమీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. సరైన వసతులు, అర్హత కలిగిన ఫ్యాకల్టీ లేకుండా ప్రకటనలతో అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. హనుమకొండలోని కొన్ని ప్రాంతాల్లో అనధికార కోచింగ్ కేంద్రాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పాటించని అకాడమీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...