Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో రాత్రివేళ పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 11:09 AM పల్నాడు General
నరసరావుపేటలో రాత్రివేళ పోలీసుల తనిఖీలు - Udayam
పల్నాడు జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నరసరావుపేట పోలీసులు రాత్రివేళ నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఆపి వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌, నంబర్ ప్లేట్లు, హెల్మెట్ వినియోగాన్ని పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Comments

G
Loading comments...