వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీ కెనాల్, తెలుగుగంగ తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఆందోళనకు తరలివచ్చిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Comments
Loading comments...

