వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట రామిరెడ్డిపేటలోని విట్ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళా భద్రత, ర్యాగింగ్ నిరోధంపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.
యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని మహిళా పీఎస్ సీఐ టి.అశోక్‌బాబు సూచించారు. డ్రగ్స్ సమాచారానికి 1972, సైబర్ నేరాల బాధితులు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

