Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలమత్తూరులో పోలీసుల అవగాహన సమావేశం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 07, 2026 10:50 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
చిలమత్తూరులో పోలీసుల అవగాహన సమావేశం - Udayam
చిలమత్తూరు మండలం అప్పనపల్లి, లాలేపల్లి గ్రామాల్లో సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన సమావేశాలు నిర్వహించారు. గ్రామస్థుల సమస్యలు తెలుసుకుని, దొంగతనాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, శారీరక దాడులు, భూ వివాదాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...