వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాజాత బృందం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సైబర్ నేరాలు, ప్రేమ మోసాలు, పోక్సో చట్టం, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించింది.
విద్యార్థులు అప్రమత్తంగా ఉండి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కళాజాత బృంద సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

