వార్తలకు తిరిగి వెళ్లండి

హరీశ్‌రావు వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లాలని భావించగా, ఆయన ఇంటికి పోలీసులు పంపించారని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడారు.
కేసీఆర్ నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ 3.0 వస్తే మెరుగైన విధానాలు తీసుకురావడంపై నిరంతరం ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

