వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో నంబర్ ప్లేట్ లేకుండా, నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరిగే వాహనాలపై పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ప్లేట్ బిగించిన తర్వాతే అప్పగిస్తున్నారు.
రెండు నెలల్లో 315 వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సరైన నంబర్ ప్లేట్, వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

