Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం గిరిజన యువతకు ఉచిత శిక్షణ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 14, 2026 3:10 PM అల్లూరి General
పోలవరం గిరిజన యువతకు ఉచిత శిక్షణ - Udayam
పోలవరం జిల్లాలోని కొండారెడ్డి గిరిజన యువతకు డ్రైవాల్ ఫాల్ సీలింగ్ పనుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అర్హులైన అభ్యర్థులు ఈ నెల 14న సాయంత్రం 5 గంటల్లోగా ఐటీడీఏ కార్యాలయంలో వివరాలు సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులకు విజయవాడలో 45 రోజుల ఉచిత శిక్షణతో పాటు వసతి సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...