Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:23 PM అల్లూరి General
సీనియర్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి - Udayam
పోలవరం: సీనియర్ టీచర్లకు ప్రత్యేక టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని UTF పోలవరం జిల్లా అధ్యక్షుడు విశ్వరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రంపచోడవరంలో డీడీ రుక్మాంగదయ్య, డీఈఓ శ్రీరామమూర్తికి వినతిపత్రాలు అందజేశారు. గత కొన్నేళ్లుగా సర్వీస్‌లో ఉన్న టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. విద్యా హక్కు చట్టంలోని 23(1) సెక్షన్‌ను మార్చేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...