Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం పనులను వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 13, 2026 5:36 PM ఏలూరుGeneral
పోలవరం పనులను వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు - Udayam
పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సివిల్ పనులు 89 శాతం పూర్తయ్యాయని అధికారులు సమీక్షలో తెలిపారు. మిగిలిన పనులతో పాటు నిర్వాసితులకు పునరావాసం, పరిహారం త్వరితగతిన అందించాలన్నారు. ప్రాజెక్టు వద్ద ఐకానిక్ బ్రిడ్జి, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...