Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పిడుగురాళ్లకు 100 ఎంబీబీఎస్ సీట్లు

Follow Udayam on Google
సాయి తేజ Jul 13, 2026 3:09 PM పల్నాడు General
పిడుగురాళ్లకు 100 ఎంబీబీఎస్ సీట్లు - Udayam
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లను జాతీయ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభమవుతాయని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. కళాశాల భవనాల నిర్మాణం, వైద్యులు, సిబ్బంది నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పల్నాడు ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...