Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో నిర్లక్ష్యం.. పీఎస్‌ సిబ్బంది బదిలీ

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 13, 2026 3:53 PM నెల్లూరుGeneral
హత్య కేసులో నిర్లక్ష్యం.. పీఎస్‌ సిబ్బంది బదిలీ - Udayam
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పీఎస్ సిబ్బంది మొత్తంపై ఎస్పీ అజిత వేజెండ్ల చర్యలు తీసుకున్నారు. సీఐని వీఆర్‌కు పంపడంతో పాటు 23 మంది పోలీసులను బదిలీ చేశారు. మొదట గుండెపోటుగా భావించిన ఈ ఘటనలో ఆస్తి కోసం బావమరిదే ఇంజక్షన్ ఇచ్చి చంపినట్లు తేలినా, పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయలేదనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...