వార్తలకు తిరిగి వెళ్లండి
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

బాపట్ల జిల్లా పెనుమూడి చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ తాగునీటి కోసం కిందకు దిగిన సమయంలో రోడ్డు వాలుగా ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, అందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రమాదం త తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...