వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుల కోసం రూ.24 వేల కోట్లు

ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరంలో ప్రారంభించారు. 'అన్నదాత సుఖీభవ' కింద సాగునీటి కోసం రూ. 24 వేల కోట్లు ఖర్చు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు తన హయాంలోనే జరుగుతున్నాయని వెల్లడిస్తూ, తుంగభద్ర గేట్లను సైతం పునరుద్ధరించామని చంద్రబాబు పేర్కొన్నారు.
Comments
Loading comments...