వార్తలకు తిరిగి వెళ్లండి

భుజం శస్త్రచికిత్స అనంతరం ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తనను పరామర్శించినందుకు ఫడణవీస్‌కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

