వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మరో రెండు రోజులు వరద పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
పోలవరం స్పిల్‌వే వద్ద నీటిమట్టం 29.50 మీటర్లకు చేరింది. దీంతో 48 గేట్ల ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

