వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి మంగళవారం ‘క్లీనింగ్ డే’ నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. భక్తుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య చేపట్టింది.
ప్రతి మంగళవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రాలను మూసివేసి పూర్తిగా శుభ్రం చేయాలి. పరిశుభ్రత నిబంధనలు పాటించని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

