Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సంక్షేమమే దేశానికి పునాది

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 7:58 PM నిజామాబాద్General
రైతు సంక్షేమమే దేశానికి పునాది - Udayam
రైతుల సంక్షేమమే దేశ, రాష్ట్ర సౌభాగ్యానికి పునాదని గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. నిజామాబాద్‌లో పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయం, ప్రాసెసింగ్‌, మార్కెట్‌ అనుసంధానంతో రైతుల ఆదాయం పెంచాలని సూచించారు. ‘సునహరి మిట్టి అభియాన్‌’తో పాటు మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించారు.

Comments

G
Loading comments...