Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1941లో పోలవరానికి శొంఠి రామ్మూర్తి శ్రీకారం: కొణతాల

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 6:33 PM అనకాపల్లి General
1941లో పోలవరానికి శొంఠి రామ్మూర్తి శ్రీకారం: కొణతాల - Udayam
1941లో బ్రిటిష్ పాలనలో అప్పటి ఐఏఎస్ అధికారి శొంఠి రామ్మూర్తి పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని కొణతాల రామకృష్ణ తెలిపారు. పాయకరావుపేటలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గోదావరి జలాలు రావడం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.2 వేల కోట్లు ఇచ్చిన మహనీయుడు, అపర భగీరథుడు చంద్రబాబు అని కొనియాడారు.

Comments

G
Loading comments...