Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరిలో 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 28, 2026 8:12 AM హైదరాబాద్General
మల్కాజిగిరిలో 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు - Udayam
మల్కాజిగిరిలో నాలుగేళ్ల చిన్నారిని చాక్లెట్‌ ఆశ చూపించి లైంగికంగా వేధించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాధిత చిన్నారి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తల్లికి విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...