వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు స్కూల్‌కు వెళ్లి అదృశ్యమైన బాలిక కేసును పోలీసులు ఛేదించారు. నరసాపురం సమీపంలోని యువకుడి నివాసంలో బాలికను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగా నరసాపురానికి చెందిన యువకుడిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. బాలికను 2 నెలల క్రితం పరిచయమైన యువకుడు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

