Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం ప్రాజెక్ట్.. 111 క్యూసెక్కుల నీరు విడుదల

Follow Udayam on Google
Harika Sep 29, 2026 10:29 AM కామరెడ్డిGeneral
పోచారం ప్రాజెక్ట్.. 111 క్యూసెక్కుల నీరు విడుదల - Udayam
నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పంటల సాగుకు ప్రధాన కాలువ ద్వారా 111 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 1.517 టీఎంసీల నీరు ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీలు కాగా, 37 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతున్నట్లు తెలిపారు. అవుట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...