Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

Follow Udayam on Google
sreekanth patel Aug 09, 2026 12:45 PM మహబూబ్‌నగర్General
పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీలో కొనసాగుతున్న వర్షపు నీటి కాల్వలు, జాతీయ రహదారి, కల్వర్టు పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...