వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు అధికారులతో సమావేశమై ఏఓసీ రోడ్లు, ఆర్‌కే పురం ఫ్లైఓవర్ పనుల పురోగతిని సమీక్షించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

