Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పనులు త్వరగా పూర్తి చేయాలి: ప్రశాంత్ రెడ్డి

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 6:47 AM నిజామాబాద్General
పనులు త్వరగా పూర్తి చేయాలి: ప్రశాంత్ రెడ్డి - Udayam
మానాల గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనులు నెమ్మదిగా సాగుతున్నందుకు అధికారులతో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవనం పూర్తయితే వేములవాడలో తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న పాఠశాలను ఇక్కడికి తరలిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...