వార్తలకు తిరిగి వెళ్లండి
వంగూరు మండలం సీఎం సంత గ్రామం కొండారెడ్డిపల్లి లోని తాండ్ర గేటు సమీపంలో పంటలు ఎండిపోవడంతో గురువారం రైతులు ధర్నా చేపట్టారు. "పంటలన్నీ ఎండిపోయే నగదారి లో" అని ఓ రైతు పాట పాడుతూ నిరసన తెలిపారు.
రోజుకు 6-8 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకి 24 గంటలు కరెంటు ఇచ్చే వరకు వెనక్కి తగ్గే లేదని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చి చర్చలు జరుపుతాం అనడంతో ధర్నా విరమించారు.
Comments
Loading comments...

