Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటలకు జింకల బెడద, నష్టపోతున్న రైతులు

Follow Udayam on Google
Mohammad Sep 09, 2026 9:35 AM అనంతపురంGeneral
పంటలకు జింకల బెడద, నష్టపోతున్న రైతులు - Udayam
ఉరవకొండలో పంటలకు జింకల బెడద అధికమై రైతులు నష్టపోతున్నారు. రైతులు మాట్లాడుతూ.. వేరుశనగ, కంది , పంటలు సాగు చేశామని పగలంతా పొలాల వద్ద కాపులా ఉంటున్నామని, జింకలు పొలాలలోకి రాకుండా ఉండేందుకు టపాసులు కూడా కలుస్తున్నామన్నారు. అయినా జింకలు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను తినేస్తుండడంతో నష్టం వాటిల్లుతుందన్నారు. జింకల నుంచి పంటలను కాపాడేందుకు అడవి శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...