వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండలం ఐతోల్ లో పంటల మార్పిడిపై శుక్రవారం మండల వ్యవసాయ అధికారి సందీప్ కుమార్ రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు.
ఎక్కువ నీరు, కాలపరిమితి అవసరమయ్యే పంటలకు బదులుగా మినుములు, నువ్వులు, పెసర్లు, ఉలవలు సాగు చేయాలని సూచించారు. వానాకాలం పంటలకు తక్కువ నీటిని వినియోగించి పంటలను కాపాడుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఈఓ శ్రీకాంత్ రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

