Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంట రక్షణకు బీరు సీసాలతో వినూత్న ప్రయోగం

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 5:49 PM జాతీయంవాణిజ్యం
పంట రక్షణకు బీరు సీసాలతో వినూత్న ప్రయోగం - Udayam
పక్షులు, అడవి పందుల నుంచి వరి పంటను రక్షించుకునేందుకు వెంకట్రావుపల్లి యువ రైతు రాజకుమార్‌ వినూత్న ప్రయోగం చేపట్టారు. పొలం చుట్టూ తాళ్లకు బీరు సీసాలు కట్టారు. గాలికి సీసాలు కదిలి శబ్దం రావడంతో పక్షులు, అడవి పందులు రాకుండా ఉంటాయని తెలిపారు. తక్కువ ఖర్చుతో పంటను కాపాడుకునే ఈ ప్రయత్నం స్థానికంగా ఆసక్తి రేపుతోంది.

Comments

G
Loading comments...