వార్తలకు తిరిగి వెళ్లండి

జియో 90 రోజుల వ్యాలిడిటీతో రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. రోజువారీ డేటాతో పాటు అదనంగా మరో 20GB హైస్పీడ్ డేటా లభిస్తుంది.
అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లతో పాటు ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనాలున్నాయి. అర్హులైన వారికి ఉచిత 5జీ డేటాతో పాటు ఏఐ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
Comments
Loading comments...

