Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్‌లో కనిపించని గడువు తేదీలు

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:50 PM జాతీయంవాణిజ్యం
ఆన్‌లైన్‌లో కనిపించని గడువు తేదీలు - Udayam
ఆన్‌లైన్ యాప్‌లు, వెబ్‌సైట్లలో నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నప్పుడు వాటి ఎక్స్‌పైరీ తేదీలు సరిగ్గా కనిపించడం లేదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'లోకల్‌సర్కిల్స్‌' సర్వేలోనూ ఈ పారదర్శకత లోపం బయటపడటంతో ఆన్‌లైన్ సంస్థలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లోనూ గడువు తేదీలను తప్పనిసరిగా ప్రదర్శించాలి.

Comments

G
Loading comments...