Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోర్షేలో 4 వేల ఉద్యోగాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:09 PM జాతీయంవాణిజ్యం
పోర్షేలో 4 వేల ఉద్యోగాలు - Udayam
ఫోక్స్‌వ్యాగన్ పునర్నిర్మాణంలో భాగంగా పోర్షేలో 4 వేల ఉద్యోగాలు తొలగించనున్నారు. ఆర్థిక లోటును అధిగమించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనాలో అమ్మకాలు పడిపోవడం, ఈవీ వ్యూహంలో ఇబ్బందులే ఇందుకు కారణం. గతంలో కుదిరిన ఒప్పందాలకు అదనంగా తాజా కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...