Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫెడ్‌ రేట్ల పెంపు.. పసిడి అంచనాలు సవరణ

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 9:35 AM జాతీయంవాణిజ్యం
ఫెడ్‌ రేట్ల పెంపు.. పసిడి అంచనాలు సవరణ - Udayam
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో, ప్రముఖ ఆర్థిక సంస్థ గోల్డ్‌మన్ శాచ్స్ 2026 చివరి నాటికి బంగారం ధరల అంచనాను 4,650 డాలర్లకు కుదించింది. అయితే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, దీర్ఘకాలిక డిమాండ్ కారణంగా 2027 నాటికి ఔన్సు బంగారం ధర 5,400 డాలర్లకు చేరుతుందనే సానుకూల అంచనాను ఆ సంస్థ పునరుద్ఘాటించింది.

Comments

G
Loading comments...