వార్తలకు తిరిగి వెళ్లండి

AI తో కొందరు ఉద్యోగాలు కోల్పోతుంటే.. చైనాలో మరికొందరు అదే టెక్నాలజీతో భారీగా సంపాదిస్తున్నారు. AI యాడ్స్, షార్ట్ డ్రామాలు, గేమ్స్‌లో వినియోగించేందుకు తమ ముఖాలను అద్దెకు ఇస్తున్నారు.
వినియోగం, సమయాన్ని బట్టి ₹700 నుంచి ₹14 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తమ ముఖాన్ని ఎలా ఉపయోగించాలో నిబంధనలు కూడా విధిస్తున్నట్లు తెలిపింది.
Comments
Loading comments...

