వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల హరిత వాహనాల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడళ్ల ప్రవేశంతో విక్రయ అంచనాలను పెంచినట్లు తెలిపారు.
తాజాగా స్విఫ్ట్, డిజైర్, బాలెనో ఆటోమేటిక్ ఎస్-సీఎన్‌జీ వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చారు. రూ.7.92 లక్షల ప్రారంభ ధరతో ఈ కార్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

