Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌లో ఇల్లు కూల్చివేత.. దుకాణానికి నిప్పు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 7:09 AM జాతీయంGeneral
పంజాబ్‌లో ఇల్లు కూల్చివేత.. దుకాణానికి నిప్పు - Udayam
పంజాబ్‌లో మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్‌ సింగ్‌ హత్యపై మాన్సాలో ఆందోళనలు చెలరేగాయి. నిందితుడు అశ్వనీ కుమార్‌ ఇంటి అక్రమ భాగాన్ని అధికారులు కూల్చివేశారు. ఆగ్రహించిన ప్రజలు అతడి మెడికల్‌ స్టోర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. దుకాణంలో డ్రగ్స్‌ విక్రయాన్ని ప్రశ్నించినందుకు పర్వీందర్‌ను కాల్చిచంపినట్లు సమాచారం. రాజస్తాన్‌లో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...