వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను ఎలాంటి సిఫారసులు లేకుండా నామినేటెడ్ పదవులకు ఎంపిక చేస్తామని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
పార్టీ కార్యక్రమాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని, కార్యకర్తలను పట్టించుకోని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

