Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంద్రాగస్టుకు కొత్త యూనిఫాంలు ఎప్పుడిస్తారు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 14, 2026 3:49 PM జగిత్యాలGeneral
పంద్రాగస్టుకు కొత్త యూనిఫాంలు ఎప్పుడిస్తారు. - Udayam
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటివరకు కొత్త యూనిఫాంలు అందించకపోవడంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి కార్యదర్శి అక్రమ్ మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. పంద్రాగస్టు సందర్భంగా కూడా విద్యార్థులు పాత దుస్తులతోనే రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నాణ్యమైన యూనిఫాంలు అందించాలని, నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...