వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లి మండలం పందిపర్తిలోని అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ వారోత్సవాలు నిర్వహించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరమని అంగన్‌వాడీ సిబ్బంది సూచించారు.
చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని తెలిపారు. గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

