Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పందెంతో అష్టాచమ్మా ఆడుతున్న నలుగురి అరెస్ట్

Follow Udayam on Google
K. Venkatesh Oct 03, 2026 2:17 PM ఖమ్మంGeneral
పందెంతో అష్టాచమ్మా ఆడుతున్న నలుగురి అరెస్ట్ - Udayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురంలో పందెంతో అష్టాచమ్మా ఆడుతున్న స్థావరంపై నేలకొండపల్లి పోలీసులు శనివారం దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పారిపోయారు. వారి నుంచి ₹5,000 రోకటు, 3 సెల్ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. చట్టవ్యతిరేక జూద క్రీడలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...