వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండుగ, విద్యాసంస్థల సెలవుల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆత్మకూరు సీఐ శివకుమార్ సూచించారు. ఎస్పీ సునీత రెడ్డి ఆదేశాల మేరకు పలు సూచనలు చేశారు.
ఊళ్లకు వెళ్లేవారు తలుపులు, కిటికీలు పటిష్టంగా మూసి, బంగారు ఆభరణాలు, నగదును భద్రంగా ఉంచుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

