వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ, దసరా పండుగల వేళ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. విజయవాడ, వరంగల్ తదితర ప్రాంతాలకు సాధారణ చార్జీల కంటే రెట్టింపునకు పైగా వసూలు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లో శనివారం రవాణా శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఒకే నంబరుతో నడుస్తున్న రెండు ప్రైవేటు బస్సులను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

